Bible Language

Deuteronomy 32:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   యెషూరూను క్రొవ్వినవాడై కాలు జాడించెను నీవు క్రొవ్వి బలిసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుని విడిచెను తన రక్షణ శైలమును తృణీకరించెను.
ERVTE   “కానీ యెష్రూను కొవ్వు పట్టి బలిసిన ఎద్దులా తన్నుతన్నాడు. వాడు బాగా తిని బలిసాడు. వానికి మంచి పోషణ దొరికింది. వాడు తనను చేసిన దేవుణ్ణి విడిచిపెట్టేసాడు. వాడు బండను(యెహోవాను) తన రక్షకునిగా అంగీకరించలేదు.
IRVTE   * నీతిపరుడు, అంటే ఇశ్రాయేల్ యెషూరూను కొవ్వి కాలు దువ్వాడు,
మీరు కొవ్వుతో బలిసి మొద్దులాగా అయ్యారు.
యెషూరూను తనను పుట్టించిన దేవుణ్ణి వదిలేశాడు.
తన రక్షణ శిలను నిరాకరించాడు.