Bible Language

Deuteronomy 32:27 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఇదంతయు యెహోవా చేసినదికాదు మా బలముచేత వారిని గెలిచితివిు అని వారనుకొందు రేమో విరోధి గర్వమునకు భయపడి చెదరగొట్టలేదు.
ERVTE   ఆయితే వారి శత్రువు చెప్పేది నాకు తెలసు అది నాకు చికాకు కలిగిస్తుంది. ఇశ్రాయేలీయుల శత్రువు అపార్థం చేసుకొని “మా స్వంత శక్తితో మేము గెలి చాము అది యోహోవా చేయలేదు”‘ అనవచ్చును.
IRVTE   కానీ అలా ఎందుకు చెయ్యలేదంటే,
వాళ్ళ విరోధులు రెచ్చిపోతారేమో,
వాళ్ళ విరోధులు అపార్థం చేసుకుని, ‘పైచెయ్యి మనదే,
ఇది చేసింది యెహోవా కాదు’ అంటారేమో.”