Bible Language

Deuteronomy 4:30 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   సంగతులన్నియు నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవావైపు తిరిగి ఆయన మాట వినినయెడల
ERVTE   మీరు కష్టంలో ఉన్నప్పుడు - సంగతులన్నీ మీకు సంభవించినప్పుడు - మీరు మీ దేవుడైన యెహోవా దగ్గరకు తిరిగి వచ్చి, ఆయనకు విధేయులవుతారు.