Bible Language

Deuteronomy 4:49 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   పిస్గా యూటలకు దిగువగా అరాబా సముద్రమువరకు తూర్పుదిక్కున యొర్దాను అవతల ఆరాబా ప్రదేశమంతయు స్వాధీన పరచు కొనిరి.
ERVTE   యోర్దాను నదికి తూర్పునవున్న యోర్దాను లోయ ప్రదేశం అంతా దేశంలోనే ఉంది. దక్షిణాన మృత సముద్రాన్ని, తూర్పున పిస్గా కొండ చరియను తాకుతుంది దేశం.)
IRVTE   పిస్గా ఊటలకు కిందుగా అరాబా సముద్రం వరకూ తూర్పు దిక్కున యొర్దాను అవతల ఆరాబా ప్రదేశమంతటినీ స్వాధీనం చేసుకున్నారు. PE