Bible Language

Deuteronomy 8:17 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అయితే మీరుమా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసెనని అనుకొందురేమో.
ERVTE   ఐశ్వర్యం అంతా నా శక్తి సామర్థ్యాలతో సంపాదించాను అని ఎన్నడూ మీలో మీరు అనుకోవద్దు.
IRVTE   అయితే మీరు, ‘మా సామర్ధ్యం, మా బాహుబలమే మాకింత ఐశ్వర్యం కలిగించాయి’ అనుకుంటారేమో. PEPS