Bible Language

Deuteronomy 9:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నేను తిరిగి కొండ దిగి వచ్చితిని. కొండ అగ్నిచేత కాలుచుండెను, రెండు నిబంధన పలకలు నా రెండు చేతులలో ఉండెను.
ERVTE   “అప్పుడు నేను వెనక్కు తిరిగి కొండదిగి కిందికి వచ్చాను. కొండ అగ్నితో మండుతోంది. ఒడంబడిక రాతి పలకలు రెండు నా చేతిలో ఉన్నాయి.
IRVTE   నేను కొండ దిగి వచ్చాను. కొండ అగ్నితో మండుతూ ఉంది. రెండు నిబంధన పలకలు నా రెండు చేతుల్లో ఉన్నాయి.