Bible Language

Deuteronomy 9:6 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మీరు లోబడ నొల్లనివారు గనుక మంచి దేశమును స్వాధీనపరచు కొనునట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతినిబట్టి నీకియ్యడని నీవు తెలిసికొనవలెను.
ERVTE   “మీరు నివసించేందుకు మంచి దేశాన్ని మీ దేవుడైన యెహోవా మీకు ఇస్తున్నాడు. ఆయితే అది మీ నీతి బ్రతుకు మూలంగా కాదని మీరు తెలుసుకోవాలి. సత్యం ఏమిటంటే మీరు మొండి ప్రజలు.”