Bible Language

Ecclesiastes 11:10 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   లేతవయస్సును నడిప్రాయమును గతించిపోవునవి గనుక నీహృదయములోనుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపుదాని తొలగించుకొనుము.
ERVTE   మీ కోపానికి మీరు లొంగిపోకండి. మీ శరీరం మిమ్మల్ని పాప మార్గాన నడపకుండా చూసుకోండి . ప్రజలు జీవిత ప్రారంభ దశలో తాము యౌవనస్థలుగా ఉన్నప్పుడు తెలివిలేని పనులు చేస్తారు.
IRVTE   నీ హృదయం నుంచి కోపాన్ని తోలివెయ్యి.
నీ శరీరంలో వచ్చే ఎలాంటి నొప్పినైనా పట్టించుకోవద్దు.
ఎందుకంటే యువదశ, దాని బలం ఆవిరి లాంటివే. PE