Bible Language

Ecclesiastes 9:4 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   బ్రదికి యుండువారితో కలిసి మెలిసియున్నవారికి ఆశ కలదు; చచ్చిన సింహముకంటె బ్రదికియున్న కుక్క మేలు గదా.
ERVTE   మనిషి ఇంకా బతికివుంటే, అతను ఎవరైనా, అతనికి ఆశ ఉంటుంది. అయితే, నానుడి నిజం చచ్చిన సింహం కంటె, బతికివున్న కుక్క మేలు.
IRVTE   చచ్చిన సింహం కంటే బతికి ఉన్న కుక్క మేలు అన్నట్టు జీవించి ఉన్నవారితో కలిసి మెలిసి ఉండే వారికి ఇంకా ఆశ ఉంటుంది.