Bible Language

Ephesians 3:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   పరలోకములో ప్రధానులకును అధికారులకును, సంఘముద్వారా తనయొక్క నానావిధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడ వలెనని ఉద్దేశించి,
ERVTE   అన్నిటినీ సృష్టించిన దేవుడు తరతరాల నుండి తనలో దాచుకొన్న రహస్య ప్రణాళికను ప్రతి ఒక్కరికీ స్పష్టం చేయుమని నాకు అప్పగించాడు.
IRVTE   సర్వ సృష్టికర్త అయిన దేవునిలో అనాది నుండీ దాగి ఉన్న మర్మాన్ని అందరికీ వెల్లడిపరచడానికీ దేవుడు కృపను నాకు అనుగ్రహించాడు.