Bible Language

Ephesians 4:30 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచనదినమువరకు ఆయనయందు మీరు ముద్రింపబడి యున్నారు.
ERVTE   మీకు విమోచన కలిగే రోజుదాకా మీలో ముద్రింపబడిన దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి.
IRVTE   {ఆత్మను కలిగి ఉన్నవాడుగా విశ్వాసి ప్రవర్తన} PS దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచ వద్దు. ఎందుకంటే ఆయన ముద్ర మీ విమోచన దినం వరకూ మీపై ఉంటుంది.