Versions
TEV కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.
ERVTE మీరు దేవుని సంతానం. మీరు ఆయనకు ప్రియమైన బిడ్డలు. కనుక ఆయన వలె ఉండటానికి ప్రయత్నించండి.
IRVTE {దేవుని ప్రియ సంతానంగా విశ్వాసి ప్రవర్తన} PS కాబట్టి మీరు దేవుని పిల్లల్లాగా ఆయనను పోలి జీవించండి.