Bible Language

Ephesians 5:11 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలి వారైయుండక వాటిని ఖండించుడి.
ERVTE   చీకటికి సంబంధించిన కార్యాలు చెయ్యకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్న వాళ్ళను గురించి అందరికీ చెప్పండి.
IRVTE   పనికిమాలిన చీకటి పనుల్లో పాల్గొనక, వాటిని ఖండించండి.