Bible Language

Esther 6:11 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ప్రకారమే హామాను వస్త్రములను గుఱ్ఱమును తీసికొని, మొర్దెకైకి వస్త్రములను ధరింపజేసి గుఱ్ఱము మీద అతనిని ఎక్కించి రాజ వీధిలో అతని నడిపించుచు, రాజు ఘనపరచ నపేక్షించువానికి ప్రకారము చేయ తగునని అతని ముందర చాటించెను.
ERVTE   హామాను పోయి పట్టు వస్త్రమూ, గుర్రమూ తెచ్చాడు. వస్త్రాన్ని మొర్దెకైకి కప్పి, అతన్ని గుర్రం మీద కూర్చోబెట్టి, తను గుర్రం ముందు నడుస్తూ మొర్దెకైని నగర విధుల్లో ఊరేగిస్తూ, “మహారాజు సత్కరించ కోరిన వ్యక్తికి జరుగుతున్న సన్మానం ఇదే” అని చాటాడు.