Bible Language

Exodus 12:13 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మీరున్న యిండ్లమీద రక్తము మీకు గురుతుగా ఉండును. నేను రక్తమును చూచి మిమ్మును నశింప చేయక దాటిపోయెదను. నేను ఐగుప్తుదేశమును పాడు చేయుచుండగా మిమ్ము సంహరించుటకు తెగులు మీ మీదికి రాదు.
ERVTE   అయితే, మీ ఇళ్లమీదనున్ను రక్తం ఒక ప్రత్యేక గుర్తుగా ఉంటుంది. నేను రక్తాన్ని చూడగానే మీ ఇంటిని దాటి వెళ్లిపోతాను. ఈజిప్టు వాళ్లకు మాత్రం కీడు జరిగేటట్టు చేస్తాను. అయితే, కీడు, రోగాలు మిమ్మల్ని ఎవరినీ బాధించవు.