Bible Language

Exodus 12:14 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కాబట్టి యీ దినము మీకు జ్ఞాపకార్థమైన దగును. మీరు యెహోవాకు పండుగగా దాని నాచ రింపవలెను; తరతరములకు నిత్యమైనకట్టడగా దాని నాచ రింపవలెను.
ERVTE   “కనుక రాత్రిని మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటారు. మీకు అది ఒక ప్రత్యేక పండుగ రోజుగా ఉంటుంది. మీ తర్వాత మీ సంతానము శాశ్వతంగా పండుగను ఆచరించి యెహోవాను ఘనపర్చాలి.
IRVTE   {పొంగని రొట్టెల పండగ} PS కాబట్టి రోజు మీకు స్మారక దినంగా ఉంటుంది. రోజును యెహోవా పండగ దినంగా తరతరాలుగా మీరు ఆచరించాలి. ఎందుకంటే ఇది యెహోవా నియమించిన శాశ్వతమైన కట్టుబాటు.