Bible Language

Exodus 12:45 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   పరదేశియు కూలికివచ్చిన దాసుడును దాని తినకూడదు.
ERVTE   అయితే, ఒక వ్యక్తి కేవలం మీ దేశంలో ఉంటున్నా, లేక మీకోసం పని చేసేందుకు కూలికి కుదుర్చుకొన్నా, అలాంటి వ్యక్తి పస్కా పండుగ భోజనం చెయ్యకూడదు. (పస్కా పండుగ ఇశ్రాయేలీయులకు మాత్రమే)”
IRVTE   వేరే దేశాలకు చెందిన వాళ్ళు, కూలి పనికి వచ్చిన సేవకులు దాన్ని తినకూడదు.