Bible Language

Exodus 15:27 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   తరువాత వారు ఏలీమునకు వచ్చిరి; అక్కడ పండ్రెండు నీటి బుగ్గలును డెబ్బది యీత చెట్లును ఉండెను. వారు అక్కడనే నీళ్లయొద్ద దిగిరి.
ERVTE   అప్పుడు ప్రజలు ఏలీమునకు ప్రయాణమయ్యారు. ఏలీములో 12 నీటి ఊటలు ఉన్నాయి. ఇంకా అక్కడ 70 ఈత చెట్లు ఉన్నాయి. అందుచేత నీళ్ల దగ్గర వారు బసను ఏర్పాటు చేసుకొన్నారు.
IRVTE   తరువాత వాళ్ళు ఏలీముకు చేరుకున్నారు. అక్కడ పన్నెండు నీటి ఊటలు, డెబ్భై ఈత చెట్లు ఉన్నాయి. నీళ్ళు ఉన్న ప్రాంతంలో వాళ్ళు విడిది చేశారు. PE