Bible Language

Exodus 19:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడతడుమూడవనాటికి సిద్ధముగా నుండుడి; పురుషుడు స్త్రీని చేరకూడదని చెప్పెను.
ERVTE   అప్పుడు మోషే ప్రజలతో, “ఇంక మూడు రోజుల్లో యెహోవాతో సమావేశం అయ్యేందుకు సిద్ధంగా ఉండండి. అంతవరకు పురుషులు స్త్రీలను ముట్టుకోగూడదు” అని చెప్పాడు.