Bible Language

Exodus 19:16 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మూడవనాడు ఉదయమైనప్పుడు పర్వ తముమీద ఉరుములు మెరుపులు సాంద్రమేఘము బూర యొక్క మహాధ్వనియు కలుగగా పాళెములోని ప్రజలందరు వణకిరి.
ERVTE   మూడవ రోజు ఉదయాన పర్వతం మీద ఉరుములు, మెరుపులు వచ్చాయి. దట్టమైన ఒక మేఘం పర్వతం మీదికి వచ్చింది. ఒక బూర శబ్దం చాల పెద్దగా వినబడింది. బసలో ఉన్న ప్రజలంతా భయపడిపోయారు.