Bible Language

Exodus 19:2 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   వారు రెఫీదీమునుండి బయలుదేరి సీనాయి అరణ్యమునకు వచ్చి అరణ్యమందు దిగిరి. అక్కడ పర్వతము ఎదుట ఇశ్రాయేలీయులు విడసిరి.
ERVTE   ప్రజలు రెఫిదీము విడిచి, సీనాయి అరణ్యమునకు వచ్చారు. పర్వత సమీపంలోని అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు బసచేసారు.
IRVTE   వాళ్ళు రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి ఎడారికి వచ్చి అక్కడ పర్వతం ఎదుట ఎడారిలో విడిది చేశారు. PEPS