Bible Language

Exodus 24:18 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడు మోషే మేఘములో ప్రవే శించి కొండమీదికి ఎక్కెను. మోషే కొండమీద రేయింబవళ్ళు నలుబది దినములుండెను.
ERVTE   అప్పుడు మోషే పర్వతం మీద యింకా పైకి ఎక్కి మేఘంలోకి వెళ్లాడు. నలభై పగళ్లూ, నలభై రాత్రులు మోషే పర్వతం మీదే ఉన్నాడు.
IRVTE   అప్పుడు మోషే మేఘంలో ప్రవేశించి కొండ ఎక్కాడు. మోషే కొండ మీద నలభై పగళ్ళూ, నలభై రాత్రులూ ఉండిపోయాడు. PE