Bible Language

Exodus 25:18 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియు రెండు బంగారు కెరూబులను చేయవలెను. కరుణాపీఠము యొక్క రెండు కొనలను నకిషిపనిగా చేయవలెను.
ERVTE   “తర్వాత రెండు బంగారు కెరూబు దూతలను చేసి మూతకు రెండుకొనల మీద పెట్టాలి. కొట్టిన బంగారంతో దూతల్ని చేయాలి.
IRVTE   సాగగొట్టిన బంగారంతో రెండు బంగారు కెరూబు రూపాలను చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూత రెండు అంచులతో వాటిని ఏకాండంగా చెయ్యాలి.