Bible Language

Exodus 26:11 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియు ఏబది యిత్తడి గుండీ లను చేసి యొకటే గుడారమగునట్లు గుండీలను కొలు కులకు తగిలించి దాని కూర్పవలెను.
ERVTE   అప్పుడు 50 ఇత్తడి ఉంగరాలు చెయ్యాలి. గుడ్డ ఉంగరాలను జతచేయటానికి ఇత్తడి ఉంగరాలను ఉపయోగించాలి. ఇలా చేయడంవల్ల తెరలన్నీ కలిసి ఒకే గుడారంగా తయారువుతాయి.
IRVTE   ఏభై యిత్తడి గుండీలు చేసి ఒకటే గుడారమయ్యేలా గుండీలను ఉచ్చులకు తగిలించి కూర్చాలి.