Bible Language

Exodus 27:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియు నీవు మందిరమునకు ఆవరణము ఏర్పరచవలెను. కుడివైపున, అనగా దక్షిణదిక్కున ఆవరణముగా నూరు మూరల పొడుగుగలదై పేనిన సన్న నార యవనికలు ఒక ప్రక్కకు ఉండవలెను.
ERVTE   “(పవిత్ర గుడారం చుట్టూ తెరలతో గోడకట్టు ఇది గుడారానికి ఆవరణ అవుతుంది.) దక్షిణం వైపున యాభై గజాల పొడవు తెరల గోడ ఉండాలి. సున్నితమైన బట్టతో తెరలు చేయబడాలి.