Bible Language

Exodus 33:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మోషే గుడారములోనికి పోయినప్పుడు మేఘస్తంభము దిగి గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాటలాడుచుండెను.
ERVTE   మోషే సన్నిధి గుడారంలోకి వెళ్లినప్పుడల్లా స్తంభంలా నిలువుగా ఉన్న మేఘం నిలిచి ఉండేది. విధంగా మోషేతో యెహోవా మాట్లాడతాడు.
IRVTE   మోషే గుడారంలోకి వెళ్ళినప్పుడు స్తంభం లాంటి మేఘం దిగి వచ్చి గుడారం ద్వారం దగ్గర నిలిచేది. అప్పుడు యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉండేవాడు. PEPS