Bible Language

Exodus 36:23 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కుడివైపున, అనగా దక్షిణ దిక్కున ఇరువది పలకలుండునట్లు మందిరమునకు పలకలు చేసెను.
ERVTE   గుడారం దక్షిణ భాగానికి 20 చట్రాలను వారు తయారు చేసారు.
IRVTE   మందిరానికి దక్షిణం దిక్కున, అంటే కుడివైపున ఇరవై పలకలు ఉండేలా చేశారు.