Bible Language

Exodus 36:36 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దాని కొరకు తుమ్మకఱ్ఱతో నాలుగు స్తంభములనుచేసి వాటికి బంగారు రేకులను పొదిగించెను. వాటి వంకులు బంగారువి, వాటికొరకు నాలుగు వెండి దిమ్మలను పోతపోసెను.
ERVTE   తుమ్మ కర్రతో నాలుగు స్తంభాలు చేసి వాటికి బంగారం తాపడం చేసారు. స్తంభాలకు బంగారు కొక్కీలు వారు చేసారు. స్తంభాలకు నాలుగు వెండి దిమ్మలను వారు చేసారు.
IRVTE   దాని కోసం తుమ్మకర్రతో నాలుగు స్తంభాలు సిద్ధం చేసి వాటికి బంగారు రేకులు పొదిగించారు. వాటి బంగారపు కొక్కేల కోసం నాలుగు వెండి దిమ్మలు పోతపోశారు. PEPS