Bible Language

Exodus 36:37 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియు అతడు గుడారపు ద్వారముకొరకు నీల ధూమ్ర రక్తవర్ణములుగల పేనిన సన్ననారతో బుటా పనియైన అడ్డ తెరను చేసెను.
ERVTE   తర్వాత గుడారం ప్రవేశ ద్వారానికి ఒక తెరను వారు తయారు చేసారు. నాణ్యమైన బట్ట, నీలం, ధూమ్ర వర్ణం, ఎరుపు బట్టను వారు ఉపయోగించారు. బట్ట మీద చిత్ర పటాల బుటాపని వారు చేసారు.