Bible Language

Exodus 39:9 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అది చచ్చౌకముగా నుండెను. పతకమును మడతగా చేసిరి. అది మడవబడినదై జేనెడు పొడుగు జేనెడు వెడల్పుగలది.
ERVTE   న్యాయతీర్పు పైవస్త్రం చతురస్రంగా ఉంది, రెండుగా మడత చేయబడింది. దాని పొడవు 9 అంగుళాలు, వెడల్పు 9 అంగుళాలు.
IRVTE   దాని పొడవు ఒక జాన, వెడల్పు ఒక జాన. పతకాన్ని మడత పెట్టినప్పుడు అది చదరంగా ఉంది. PEPS