Bible Language

Exodus 3:3 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అప్పుడు మోషేఆ పొద యేల కాలిపోలేదో నేను తట్టు వెళ్లి యీ గొప్పవింత చూచెదననుకొనెను.
ERVTE   అందుచేత మోషే, “ఈ పొద మండుతూ ఉండి కాలిపోకుండా ఎలా వుందో దగ్గరకు వెళ్లి చూడాలి” అనుకొన్నాడు.
IRVTE   అప్పుడు మోషే పొద ఎందుకు కాలిపోవడం లేదో, వింత ఏమిటో వైపుకు వెళ్లి చూద్దాం అనుకున్నాడు.