Bible Language

Exodus 7:3 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి, ఐగుప్తు దేశములో నా సూచక క్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసెదను.
ERVTE   అయితే నేను ఫరోను మొండిగా చేస్తాను. (మీరు అతనితో చెప్పే సంగతులను అతడు లెక్క చేయడు) అప్పుడు నేను ఈజిప్టులో అనేక అద్భుతాలు చేస్తాను. అయినా అతను వినేందుకు నిరాకరిస్తాడు.
IRVTE   అయితే నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను. దేశంలో అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు జరిగిస్తాను.