Bible Language

Exodus 9:1 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   తరువాత యెహోవా మోషేతో ఇట్లనెనునీవు ఫరోయొద్దకు వెళ్లినన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము.
ERVTE   అప్పుడు మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: ‘నన్ను ఆరాధించేందుకు నా ప్రజలను వెళ్లనివ్వు’ అని హీబ్రూ ప్రజల ‘దేవుడైన యెహోవా అంటున్నాడని ఫరో దగ్గరికి వెళ్లి అతనితో చెప్పు.’
IRVTE   అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఫరో దగ్గరికి వెళ్లి ఇలా చెప్పు, దేవుడు యెహోవా ఇలా చెప్పమన్నాడు. ‘నన్ను ఆరాధించడానికి నా ప్రజలను వెళ్లనివ్వు.’