Bible Language

Exodus 9:11 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దద్దురులవలన శకునగాండ్రు మోషేయెదుట నిలువ లేకపోయిరి దద్దురులు శకునగాండ్రకును ఐగుప్తీయు లందరికిని పుట్టెను.
ERVTE   చివరికి మాంత్రికులకు కూడా దద్దుర్లు వచ్చినందువల్ల మోషే ఇలా చేయకుండా మాంత్రికులు కూడా ఆపలేక పోయారు. ఈజిప్టు అంతటా ఇది జరిగింది.
IRVTE   కురుపుల దురదల వల్ల మాంత్రికులు మోషే ఎదుట నిలబడలేకపోయారు. కురుపులు మాంత్రికులకు, ఐగుప్తీయులందరికీ పుట్టాయి.