Bible Language

Ezekiel 12:20 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసి కొనునట్లు కాపురపు పట్టణములు నిర్జనములుగా ఉండును, దేశమును పాడగును.
ERVTE   మీ నగరాలలో చాలా మంది ప్రజలు నివసిస్తున్నారు. కాని నగరాలన్నీ నాశనం చేయబడతాయి. మీ దేశం యావత్తూ నాశనం చేయబడుతుంది! అప్పుడు నేనే యెహోవానని మీరు గుర్తిస్తారు.”