Bible Language

Ezekiel 13:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ఈలాగున గోడమీదను దానిమీద గచ్చుపూత పూసినవారిమీదను నా కోపము నేను తీర్చుకొని, గోడకును దానికి పూత పూసినవారికిని పని తీరెనని మీతో చెప్పుదును.
ERVTE   గోడమీద, గోడకు పూత పూసిన వారిమీద నా కోపం చూపటం పూర్తిచేస్తాను. అప్పుడు, ‘గోడా లేదు, గోడకు పూతపూసే పని వాళ్ళూ లేరు’ అని నేనంటాను.
IRVTE   విధంగా నేను మహా కోపంతో గోడనూ, దానికి సున్నం వేసిన వాళ్ళనీ నిర్మూలం చేస్తాను. అప్పుడు మీతో నేను ‘గోడ ఇక లేదు. అలాగే దానికి సున్నం వేసిన వాళ్ళు కూడా లేరు’ అని చెప్తాను.