Bible Language

Ezekiel 14:6 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కాబట్టి ఇశ్రాయేలీయులకు నీవు మాట చెప్పుముప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగామీ విగ్రహములను విడిచిపెట్టి మీరు చేయు హేయ కృత్యము లన్నిటిని మాని మనస్సు త్రిప్పుకొనుడి
ERVTE   “కావున ఇశ్రాయేలు వంశం వారికి విషయాలు చెప్పు. వారితో ఇలా అనాలి, ‘నా ప్రభువైన యెహోవా ఏమి చెబతున్నాడనగా: నా వద్దకు తిరిగి రండి. మీ అపవిత్ర విగ్రహాలను వదిలివేయండి. బూటకపు దేవుళ నుండి దూరంకండి.