Bible Language

Ezekiel 17:5 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియు అది దేశపు విత్తనములలో కొన్ని తీసికొనిపోయి గన్నేరు చెట్టును నాటినట్లుగా విస్తారము పారు నీరు కలిగి బాగుగా సేద్యము చేయబడిన భూమిలో దాని నాటెను.
ERVTE   కనాను నుండి పిదప కొన్ని విత్తనాల (ప్రజల)ను గరుడ పక్షి తీసుకుంది. సారవంతమైన భూమిలో వాటని నాటింది. అది వాటిని మంచి నదీతీరాన నాటింది.
IRVTE   అది దేశంలో నుండి కొన్ని విత్తనాలు కూడా తీసుకు వెళ్ళింది. PEPS విత్తనాలు నాటడానికి సిద్ధపరిచిన ఒక పొలంలో వాటిని నాటింది. PEPS వాటిని నాటిన చోటికి పక్కనే ఒక పెద్ద చెరువు ఉంది. PEPS