Bible Language

Ezekiel 17:8 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   కావున నీవీలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా అట్టి ద్రాక్షావల్లి వృద్ధినొందునా?
ERVTE   సారవంతమైన భూమిలో నాటబడింది ద్రాక్షామొక్క. మంచి నీటివనరు వున్నచోట నాట బడింది. దాని కొమ్మలు బాగా పెరిగి, కాపు కాయ వలసి ఉంది. అది ఎంతో మేలురకం ద్రాక్షాలత అయివుండేది.”