Bible Language

Ezekiel 19:2 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నీ తల్లి ఎటువంటిది? ఆడుసింహము వంటిది, ఆడు సింహముల మధ్య పండుకొనెను, కొదమసింహముల మధ్య తన పిల్లలను పెంచెను;
ERVTE   “‘నీ తల్లి ఆడసింహంలా, మగసింహాల మధ్య పడుకొని ఉంది. ఆమె యౌవ్వనంలో ఉన్న మగ సింహాలతో పడుకొని ఉంది. దానికి చాలా మంది పిల్లలున్నారు.
IRVTE   నీ తల్లి ఎవరు? సింహాల్లో ఒక ఆడసింహం లాంటిది. PEPS అది ఇతర కొదమసింహాల మధ్య తన పిల్లలను పెంచింది. PEPS