Bible Language

Ezekiel 19:8 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నలుదిక్కుల దేశపు జనులందరు దాని పట్టుకొనుటకు పొంచి యుండి ఉరి నొగ్గగా అది వారి గోతిలో చిక్కెను.
ERVTE   అప్పుడు తనచుట్టూ నివసిస్తున్నవారు దానికైవలపన్నారు. అది వారి వలలో చిక్కిపోయింది.