Bible Language

Ezekiel 1:16 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   చక్రములయొక్క రూపమును పనియు రక్తవర్ణపు రాతివలె నుండెను, నాలుగును ఒక్క విధముగానే యుండెను. వాటి రూప మును పనియు చూడగా చక్రములో చక్రమున్నట్టుగా ఉండెను.
ERVTE   This verse may not be a part of this translation
IRVTE   చక్రాల నిర్మాణం ఇలా ఉంది, ప్రతి చక్రం గోమేధికంలా ఉంది. నాలుగు చక్రాలూ ఒకేలా ఉన్నాయి. ఒక చక్రంలో మరో చక్రం ఇమిడి ఉన్నట్టుగా ఉన్నాయి. PEPS