Bible Language

Ezekiel 22:27 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దానిలో అధిపతులు లాభము సంపాదించుటకై నరహత్య చేయుటలోను మనుష్యులను నశింపజేయుటలోను వేటను చీల్చు తోడేళ్లవలె ఉన్నారు.
ERVTE   “తాను పట్టిన జంతువును తీంటున్న తోడేలులా ఇశ్రాయేలు నాయకులు వున్నారు. వారు ధనవంతులు కావాలనే కోర్కెతో నాయకులు ప్రజలను చంపివేస్తారు.