Bible Language

Ezekiel 32:2 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   నరపుత్రుడా, ఐగుప్తురాజైన ఫరోనుగూర్చి అంగలార్పు వచనమెత్తి అతనికి మాట ప్రకటింపుముజనములలో కొదమ సింహమువంటివాడ వని నీవు ఎంచబడితివి, జలములలో మొసలివంటివాడవై నీ నదులలో రేగుచు నీ కాళ్లతో నీళ్లు కలియబెట్టితివి, వాటి వాగులను బురదగా చేసితివి.
ERVTE   “నరపుత్రుడా, ఈజిప్టు రాజైన ఫరోను గురించి విషాద గీతిక ఆలపించు. అతనితో ఇలా చెప్పు: “‘దేశాల మధ్య గర్వంగా తిరుగాడే బలమైన యువకిశోరం అని నీకు నీవే తలుస్తున్నావు. కాని, నిజానికి నీవు సముద్రాల్లో తిరుగాడే మహాసర్పానివా. నీటి కాలువల గుండా నీ దారిని తీసుకొంటున్నావు. నీ కాళ్లతో కెలికి నీళ్లను మురికి చేస్తున్నావు. నీవు ఈజిప్టు నదులను కెలుకుతున్నావు. “‘
IRVTE   నరపుత్రుడా, ఐగుప్తురాజు ఫరో గురించి ఏడుపు పాట ఎత్తి అతనికి మాట చెప్పు.
“రాజ్యాల్లో నువ్వు కొదమ సింహం వంటి వాడివి.
నదిలో మొసలివంటి వాడివి.
నీ కాళ్లతో నీళ్లు కలియబెడుతూ వాటిని బురదగా చేశావు.” PEPS