Bible Language

Ezekiel 34:29 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   మరియు వారు ఇక దేశములో కరవు కలిగి నశించిపోకుండను అన్యజనులవలన వారి కవ మానము ప్రాప్తించకుండను వారి ప్రఖ్యాతికొరకై తోట యొకటి నే నేర్పరచెదను.
ERVTE   మంచి ఉద్యానవనంగా తయారయ్యే కొంత భూమిని వాటికి ఇస్తాను. భూమిలో అవి ఇక ఎంతమాత్రం ఆకలితో బాధపడవు. ఇక మాత్రం అవి అన్యదేశాల నుండి అవమానాన్ని పొందవు.
IRVTE   వాళ్ళ పైరుకు ప్రశాంతంగా పెరిగే వాతావరణం కలిగిస్తాను. వాళ్ళు ఇక ఏమాత్రం దేశంలో కరువుకు గురి కారు. ఇతర రాజ్యాలు వారిని చిన్నచూపు చూడరు. PEPS