Bible Language

Ezekiel 35:14 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   ప్రభు వగు యెహోవా సెలవిచ్చునదేమనగాలోకమంతయు సంతోషించునప్పుడు నాశనము నేను నీ మీదికి రప్పించె దను.
ERVTE   నా ప్రభువైన యెహోవా విషయాలు చెపుతున్నాడు: “నేను నిన్ను నాశనం చేసినప్పుడు భూమి యావత్తూ సంతోషిస్తుంది.
IRVTE   యెహోవా ప్రభువు తెలియజేసేది ఏమిటంటే, లోకమంతా సంతోషించేటప్పుడు నేను నిన్ను నాశనం చేస్తాను.