Bible Language

Ezekiel 39:15 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దేశమును సంచరించి చూచువారు తిరుగు లాడుచుండగా మనుష్యశల్య మొకటియైనను కనబడిన యెడల పాతిపెట్టువారు హమోన్గోగు లోయలో దానిని పాతిపెట్టు వరకు అక్కడ వారేదైన ఒక ఆనవాలు పెట్టు దురు.
ERVTE   పనివారు అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఒక్కడైనా ఒక ఎముకను చూస్తే దాని పక్కన ఒక గుర్తు పెడతాడు. సమాధులు త్రవ్వేవారు వచ్చి ఎముకును గోగు సైన్యపులోయలో పాతిపెట్టే వరకు గుర్తు అక్కడ ఉంటుంది.
IRVTE   దేశంలో తిరుగుతూ చూసేవారు ఒక్క మనిషి శవం కనబడితే హమోన్గోగు లోయలో దాన్ని పాతిపెట్టే వరకూ అక్కడ ఏదైన ఒక ఆనవాలు పెడతారు.