Bible Language

Ezekiel 40:27 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   లోపటి ఆవరణమునకు దక్షిణపు తట్టున గుమ్మమొకటి యుండెను, దక్షిణపు తట్టును గుమ్మమునుండి గుమ్మమువరకు ఆయన కొలువగా నూరు మూరలాయెను.
ERVTE   లోపలి ఆవరణ యొక్క దక్షిణ దిశన ఒక గుమ్మం ఉంది. ఒక ద్వారానికి, మరొక ద్వారానికి మధ్య దూరాన్ని మనిషి కొలిచాడు. దాని వెడల్పు నూట డెభై ఐదు అడుగులు.
IRVTE   లోపటి ఆవరణకు దక్షిణపు వైపున ఒక గుమ్మం ఉంది. గుమ్మం నుండి దక్షిణ ద్వారం వరకూ 54 మీటర్లు. PS