Bible Language

Ezekiel 40:41 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   దహనబలి పశువులు మొదలగు బలిపశువులను వధించుటకై వినియోగించు ఉపకరణము లుంచదగిన యెనిమిది బల్లలు తట్టు నాలుగు తట్టు నాలుగు మెట్లదగ్గర నుండెను.
ERVTE   గోడల లోపల నాలుగు బల్లలున్నాయి. గోడల బయట నాలుగు బల్లలున్నాయి. మొత్తం అక్కడ ఎనిమిది బల్లలున్నాయి. బల్లల మీదనే యాజకులు బలి పశువులను వధిస్తారు.
IRVTE   దహనబలి పశువులు మొదలైన వాటిని వధించడానికి వాడే ఉపకరణాలు ఉంచే ఎనిమిది బల్లలు వైపు నాలుగు, వైపు నాలుగు మెట్ల దగ్గర ఉన్నాయి.