Bible Language

Ezekiel 45:12 (GNTERP) Textus Receptus Greek New Testament

Versions

TEV   తులమొకటింటికి ఇరువది చిన్న ముల యెత్తును, అరవీసె యొకటింటికి ఇరువది తులముల యెత్తును, ఇరువదియైదు తులముల యెత్తును పదునైదు తులముల యెత్తును ఉండవలెను.
ERVTE   “షెకెలు”(తులం) ఇరవై “గెరా”లకు (చిన్నములు) సరి సమానంగా ఉండాలి. ఒక “మీనా” అరవై షెకెలు (తులా)లకు సమానంగా ఉండాలి. అనగా అది ఇరవై తులాలు, ఇరవై ఐదు తులాలు, పదిహేను తులాల కలయికకు సమానం.